IPL 2021: Maxwell| KS Bharat | RCB VS RR Highlights | Oneindia Telugu

2021-09-29 2,236

Glenn Maxwell (50*) and KS Bharat (44) 69-run third-wicket partnership to power Royal Challengers Bangalore to a commanding 7-wicket win over Rajasthan Royals in Dubai.

#IPL2021
#RCBVSRR
#GlennMaxwell
#KSBharat
#ipl2021playoffs
#ipl2021pointstable

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన వరుసగా రెండో విజయాన్నందుకుంది.